- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నమీద అలిగితే ఏపీలో పార్టీ పెట్టాలి చెల్లెమ్మా.! ఇక్కడ డ్రామాలాడితే
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా వింగ్ హెడ్ కొణతం దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నమీద అలిగితే ఏపీలో పార్టీ పెట్టాలి చెల్లెమ్మా..!తెలంగాణలో డ్రామాలాడితే చివరకు డిపాజిట్లు కూడా మిగలవంటూ వ్యంగాస్త్రాలు సంధించారు దిలీప్. అయితే షర్మిలా పార్టీ పెడుతున్నారో లేదో ఇంక ప్రకటన వెలువడకముందే ఇలాంటి వ్యంగాస్త్రాలు రావడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా వింగ్ హెడ్ కొణతం దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నమీద అలిగితే ఏపీలో పార్టీ పెట్టాలి చెల్లెమ్మా..!తెలంగాణలో డ్రామాలాడితే చివరకు డిపాజిట్లు కూడా మిగలవంటూ వ్యంగాస్త్రాలు సంధించారు దిలీప్. అయితే షర్మిలా పార్టీ పెడుతున్నారో లేదో ఇంక ప్రకటన వెలువడకముందే ఇలాంటి వ్యంగాస్త్రాలు రావడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
Next Story






