- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ బాధలెప్పుడు పోతాయో : కోన
by Shyam |
<p>వర్షం పడుతుంటే హైదరాబాదీల ఇక్కట్లు వర్ణనాతీతం అన్నారు రైటర్ కోన వెంకట్. నగరంలో కరెంట్ కష్టాలను వివరిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్‌లో 30 ఏళ్లుగా ఉంటున్నామన్న కోన.. ‘వర్షం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ వెంటనే కరెంట్ పోవడంతో బాధేస్తుందని’ అన్నారు. ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వర్షం పడుతున్న వీడియోను షేర్ చేశాడు కోన. https://twitter.com/konavenkat99/status/1276856231764701186?s=19</p>

X
వర్షం పడుతుంటే హైదరాబాదీల ఇక్కట్లు వర్ణనాతీతం అన్నారు రైటర్ కోన వెంకట్. నగరంలో కరెంట్ కష్టాలను వివరిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్‌లో 30 ఏళ్లుగా ఉంటున్నామన్న కోన.. ‘వర్షం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ వెంటనే కరెంట్ పోవడంతో బాధేస్తుందని’ అన్నారు. ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వర్షం పడుతున్న వీడియోను షేర్ చేశాడు కోన.
https://twitter.com/konavenkat99/status/1276856231764701186?s=19
Next Story






