- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆ నెమలిని అధికారులకు అప్పగించండి'
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సపలిటీ జనారణ్యంలోకి సోమవారం జాతీయ పక్షి నెమలి వచ్చింది. గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎంఎన్నార్ జ్యోతికి సమాచారమందించారు. ఆ నెమలిని జిల్లా అటవీ శాఖాధికారులకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించింది. దీంతో వారు ఆ నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సపలిటీ జనారణ్యంలోకి సోమవారం జాతీయ పక్షి నెమలి వచ్చింది. గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎంఎన్నార్ జ్యోతికి సమాచారమందించారు. ఆ నెమలిని జిల్లా అటవీ శాఖాధికారులకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించింది. దీంతో వారు ఆ నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Next Story






