- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు పట్టం కట్టండి: కోమటిరెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించాయి. గ్రేటర్‌లో గెలుపు కోసం ఆయా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారు. బాధితులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు. దొరవారి నియంతృత్వ పోకడ మారాలంటే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయండి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించాయి. గ్రేటర్‌లో గెలుపు కోసం ఆయా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారు. బాధితులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు. దొరవారి నియంతృత్వ పోకడ మారాలంటే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయండి. కాంగ్రెస్‌కు పట్టం కట్టండి’. అంటూ కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story






