- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట పెళ్లి సందడి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే తన కుమార్తె ఓ ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కోమటి రెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఇచ్చి శ్రీనిధికి వివాహం జరిపించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే తన కుమార్తె ఓ ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కోమటి రెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఇచ్చి శ్రీనిధికి వివాహం జరిపించనున్నారు.
Next Story






