- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి?
<p>దిశ నల్గొండ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. కాగా, ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో ఆమెతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించినట్లుగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. Tags: Komatireddy Venkatreddy, tpcc, […]</p>

X
దిశ నల్గొండ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. కాగా, ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో ఆమెతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించినట్లుగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Tags: Komatireddy Venkatreddy, tpcc, sonia gandhi
Next Story






