- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ రహదారికి నిధులివ్వండి : కోమటిరెడ్డి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్రింగ్రోడ్జంక్షన్గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు మంజూరైన జాతీయ రహదారిని పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ రహదారికి నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్-గౌరెల్లి- కొత్తగూడెం రహదారిని నిర్మిస్తే హైదరాబాద్-వైజాగ్ పోర్టు మధ్య దూరం తగ్గుతుందని, అలాగే హైదరాబాద్- ఛత్తీస్‌గఢ్ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్రింగ్రోడ్జంక్షన్గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు మంజూరైన జాతీయ రహదారిని పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి మోడీకి ఆయన లేఖ రాశారు.
ఈ రహదారికి నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్-గౌరెల్లి- కొత్తగూడెం రహదారిని నిర్మిస్తే హైదరాబాద్-వైజాగ్ పోర్టు మధ్య దూరం తగ్గుతుందని, అలాగే హైదరాబాద్- ఛత్తీస్‌గఢ్ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు.
Next Story






