Yashika Aannand : నీ సైజ్ ఎంత అని అడిగిన నెటిజన్.. నీ బాల్స్ కంటే పెద్ద అని చెప్పిన హీరోయిన్

by  |   (  Updated:2021-05-29 03:15:24  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఆకతాయిల నుండి  వేధింపులు తప్పడం లేదు. ఇబ్బందికరమైన ప్రశ్నలను పబ్లిక్ గా అడుగుతూ వారిని ఇబ్బందికి గురిచేస్తూ ఉండడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆకతాయిలకు తమదైన రీతిలో కఠినంగా బుద్దిచెప్పారు. ఇక తాజాగా మరో హీరోయిన్ నెటిజన్ అడిగిన ఒక ఘాటైన ప్రశ్నకు అంతే ఘాటుగా సమాధానం చెప్పింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి కోలీవుడ్ లో  &#8216;ఇరుట్టు అరైయిల్ మురట్టు&#8217; అనే అడల్ట్ [&hellip;]</p>

Yashika Aannand :  నీ సైజ్ ఎంత అని అడిగిన నెటిజన్.. నీ  బాల్స్ కంటే పెద్ద అని చెప్పిన హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఆకతాయిల నుండి వేధింపులు తప్పడం లేదు. ఇబ్బందికరమైన ప్రశ్నలను పబ్లిక్ గా అడుగుతూ వారిని ఇబ్బందికి గురిచేస్తూ ఉండడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆకతాయిలకు తమదైన రీతిలో కఠినంగా బుద్దిచెప్పారు. ఇక తాజాగా మరో హీరోయిన్ నెటిజన్ అడిగిన ఒక ఘాటైన ప్రశ్నకు అంతే ఘాటుగా సమాధానం చెప్పింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి కోలీవుడ్ లో ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ అనే అడల్ట్ కామెడీ సినిమాతో క్రేజీ స్టార్ గా మారింది యషికా ఆనంద్. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘నోటా’ లో కనిపించిన అమ్మడు ఇటీవల బిగ్ బాస్ షో లో కనిపించి తన అందచందాలతో ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేసింది.

చిట్ చాట్ లో భాగంగా అభిమానుల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే .. ఒక ఆకతాయి నెటిజన్ ”మీ b**bs సైజ్” ఏంటని ఘాటుగా అడిగాడు. సాధారణంగా ఆ ప్రశ్నకు వేరే ఎవరైనా అయితే ఇబ్బందిపడి చిట్ చాట్ ఆపేయాడేమో, అతనిని బ్లాక్ చేయడమో చేస్తారు. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం ఆకతాయి అడిగిన ప్రశ్నకు అంతే ఘాటుగా ఆన్సర్ చెప్తూ ”ఖచ్చితంగా నీ బాల్స్ కంటే పెద్దవి” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

ఇక అమ్మడి ఆన్సర్ తో ఆ చిట్ చాట్ సెషన్ లో ఉన్నవారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక కొంతమంది నెటిజన్స్ యషిక చేసిన పనికి ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆకతాయిలకు అలాగే బుద్ధిచెప్పాలని, లేకపోతే వారు ఇంకా రెచ్చిపోతారని తెలిపారు.

Yashika Aannand Gives A Bold Reply & Silences The Abuser!May be a close-up of 1 person and standing

May be an image of 1 person and outdoors

May be an image of 1 person

Next Story