- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్స్: ఐపీఎల్ సీజన్‌లో మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియం వేదికగా మరి కాసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ 15వ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకొని.. చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే చెన్నై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచుల్లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. కోల్‌కతా మాత్రం మూడు మ్యాచుల్లో.. కేవలం ఒక మ్యాచ్‌లోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్స్: ఐపీఎల్ సీజన్‌లో మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియం వేదికగా మరి కాసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ 15వ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకొని.. చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే చెన్నై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచుల్లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. కోల్‌కతా మాత్రం మూడు మ్యాచుల్లో.. కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి.. రెండు సార్లు ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Next Story






