బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్

by  |
బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్ 24వ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది.



Next Story

Most Viewed