- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది కోల్‌కతా. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9) నిరాశ పరిచాడు. వెంకటేశ్వర్ అయ్యర్ (18), రాహుల్ త్రిపాఠి (45), ఇయాన్ మోర్గాన్ (8), నితీష్ రానా (37 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (20), దినేష్ కార్తీక్ (26), సునీల్ నరైన్ (0) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది కోల్‌కతా. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9) నిరాశ పరిచాడు. వెంకటేశ్వర్ అయ్యర్ (18), రాహుల్ త్రిపాఠి (45), ఇయాన్ మోర్గాన్ (8), నితీష్ రానా (37 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (20), దినేష్ కార్తీక్ (26), సునీల్ నరైన్ (0) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
Next Story






