- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే భారీ షాట్లు ఆడాను : గిల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 2020లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్త ఘన విజయ సాధించింది. ఈ గెలుపులో యువ ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను బ్యాటింగ్ చేసే సమయంలో బంతి ఎక్కువగా తిరగడం లేదనే విషయాన్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 2020లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్త ఘన విజయ సాధించింది. ఈ గెలుపులో యువ ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను బ్యాటింగ్ చేసే సమయంలో బంతి ఎక్కువగా తిరగడం లేదనే విషయాన్ని గమనించాను. అందుకే భారీ షాట్లు ఆడటానికి భయపడలేదు. గత కొంత కాలంగా పవర్ హిట్టింగ్ షాట్లు ప్రాక్టీస్ చేయడం నాకు కలసి వచ్చింది. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్ కాబట్టి నేను క్రీజ్‌లోనే ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలుసు.’ అని అన్నారు.
Next Story






