- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెడ్పీచైర్మన్‌గా 'ఎర్రబోతుల' ఏకగ్రీవం.. అంతలోనే!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ‘ఎర్రబోతుల వెంకటరెడ్డి’ ఇటీవలే ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ, ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున వెంకటరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఇదిలాఉండగా, ఎర్రబోతుల వెంకటరెడ్డిని జెడ్పీచైర్మన్ చేయాలని నామినేషన్ల ప్రక్రియకు ముందే సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకు కూడా సూచించారు. అధిష్టానం నిర్ణయించినట్లుగానే జెడ్పీచైర్మన్‌గా ఆయన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ‘ఎర్రబోతుల వెంకటరెడ్డి’ ఇటీవలే ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ, ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున వెంకటరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.
ఇదిలాఉండగా, ఎర్రబోతుల వెంకటరెడ్డిని జెడ్పీచైర్మన్ చేయాలని నామినేషన్ల ప్రక్రియకు ముందే సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకు కూడా సూచించారు. అధిష్టానం నిర్ణయించినట్లుగానే జెడ్పీచైర్మన్‌గా ఆయన ఎకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అయితే, వెంకటరెడ్డి ఆకస్మిక మృతితో జిల్లా నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






