- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. 5500 పరుగుల దాటిన తొలి బ్యాట్స్‌మాన్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5500 పరుగులను దాటిపోయాడు. కోహ్లీ తర్వాత.. సురేష్ రైనా (5368), రోహిత్ శర్మ (5068) ఐదువేల పరుగులు దాటిన జాబితాలో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. 5500 పరుగుల దాటిన తొలి బ్యాట్స్‌మాన్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5500 పరుగులను దాటిపోయాడు. కోహ్లీ తర్వాత.. సురేష్ రైనా (5368), రోహిత్ శర్మ (5068) ఐదువేల పరుగులు దాటిన జాబితాలో ఉన్నారు.
Next Story






