- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఆట చూడు నాటు నాటు నాటు.. కోహ్లీ ప్రాక్టీస్ షురూ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడిన అతను కొంత విరామం తరువాత మళ్లీ బరిలోకి దిగాడు. భారత్‌లో పర్యటిస్తోన్న న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది టీమిండియా. T20 ప్రపంచకప్‌ను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తరువాత విశ్రాంతి కోసం అతను జట్టుకు దూరం అయ్యాడు. విరాట్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అయితే రెండో టెస్ట్‌లో విరాట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడిన అతను కొంత విరామం తరువాత మళ్లీ బరిలోకి దిగాడు. భారత్‌లో పర్యటిస్తోన్న న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది టీమిండియా. T20 ప్రపంచకప్‌ను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తరువాత విశ్రాంతి కోసం అతను జట్టుకు దూరం అయ్యాడు. విరాట్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అయితే రెండో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికోసం నెట్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ముంబైలోని బ్రాబర్న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న కోహ్లీ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story






