- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయంలో కోడె మొక్కులు రద్దు..
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోడె మొక్కులు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో భక్తుల ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని స్వామివారి ఆలయంలో కోడె మొక్కలను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా దర్శనాలు కొనసాగుతాయని, దీనికి భక్తులు సహకరించాలన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోడె మొక్కులు […]</p>

X
దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోడె మొక్కులు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో భక్తుల ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని స్వామివారి ఆలయంలో కోడె మొక్కలను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా దర్శనాలు కొనసాగుతాయని, దీనికి భక్తులు సహకరించాలన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోడె మొక్కులు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






