- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విజయవాడ, శ్రీశైలం ఆలయాల్లో క్షుద్రపూజలు.. అర్ధరాత్రి చంద్రబాబు’
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, రాధాకృష్ణలు కలిసి అర్ధరాత్రి విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల్లో క్షుద్రపూజలు చేశారని ఏపీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్లు చేశారు. దేవుడిని నమ్మిన జగన్.. ప్రజలకు మేలు చేస్తుంటే.. రాత్రివేళ జీసస్‌తో మాట్లాడుతున్నారని ఓ పత్రిక పిచ్చిరాతలు రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, రాధాకృష్ణలు ఇద్దరూ నాస్తికులు అని చెప్పిన కొడాలి.. సొంత ఇంటివారినే నమ్మరని ఎద్దేవా చేశారు. అనవసరంగా సీఎం జగన్‌పై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని కొడాలి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, రాధాకృష్ణలు కలిసి అర్ధరాత్రి విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల్లో క్షుద్రపూజలు చేశారని ఏపీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్లు చేశారు. దేవుడిని నమ్మిన జగన్.. ప్రజలకు మేలు చేస్తుంటే.. రాత్రివేళ జీసస్‌తో మాట్లాడుతున్నారని ఓ పత్రిక పిచ్చిరాతలు రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, రాధాకృష్ణలు ఇద్దరూ నాస్తికులు అని చెప్పిన కొడాలి.. సొంత ఇంటివారినే నమ్మరని ఎద్దేవా చేశారు. అనవసరంగా సీఎం జగన్‌పై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
Next Story






