- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా పాలన చూసి ఆయనకు నిద్ర పట్టడం లేదు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రజా సంక్షేమ పాలన చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నిర్వహించారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ డబ్బును కూడా టీడీపీ నేతలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజా సంక్షేమ పాలన చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నిర్వహించారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ డబ్బును కూడా టీడీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి వారు అడ్డుకుంటున్నారని తెలిపారు.
Next Story






