- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023

X
దిశ,వెబ్‌డెస్క్: ఎన్ని కోర్టు స్టేలు తెచ్చినా జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. గన్నవరంలో నిర్వహించిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 31లక్షలకు పైగా ఇండ్ల పట్టాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేది చంద్రబాబే అని ఆరోపించారు. ఆలయాలను ధ్వంసం చేస్తూ జగన్ పై బురద జల్లుతున్నాడని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ను ఏమీ చేయలేరని అన్నారు.
Next Story