- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎస్ ఆవరణలో.. ప్రేమజంటపై కత్తితో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు ప్రేమికులపై కొందరు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పాపన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవలే కులాంతరం వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణాపాయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ పాపన్నపేట పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో వారిపై కత్తితో దాడి జరిగింది.కాగా, ఈ ఘటనకు సంబంధించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు ప్రేమికులపై కొందరు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పాపన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇటీవలే కులాంతరం వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణాపాయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ పాపన్నపేట పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో వారిపై కత్తితో దాడి జరిగింది.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






