- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ 360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్
by Shyam |
<p> ఆస్ట్రేలియా సిరీస్ నుంచి అదరగొడుతున్న కేఎల్ రాహుల్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇండియా ఓటమిపాలైనప్పటికీ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 88 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు, ఆరు సిక్సర్లు బాదాడు. రాహుల్ ఆడిన ఈ ఇన్సింగ్స్ పై కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అభినందించాడు. ‘ రాహుల్ మాత్రమే 360 డిగ్రీల్లో అటు సంప్రదాయ ఇటు కళాత్మక బ్యాటింగ్‌తో అదరగొట్టగలడు’ అని […]</p>

X
ఆస్ట్రేలియా సిరీస్ నుంచి అదరగొడుతున్న కేఎల్ రాహుల్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇండియా ఓటమిపాలైనప్పటికీ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 88 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు, ఆరు సిక్సర్లు బాదాడు. రాహుల్ ఆడిన ఈ ఇన్సింగ్స్ పై కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అభినందించాడు. ‘ రాహుల్ మాత్రమే 360 డిగ్రీల్లో అటు సంప్రదాయ ఇటు కళాత్మక బ్యాటింగ్‌తో అదరగొట్టగలడు’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. కాగా, కివీస్‌తో ముగిసిన టీ-20 సిరీస్‌లో రాహుల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
Next Story






