- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRHకు మరో ఎదురుదెబ్బ.. KKR చేతిలో ఓటమి
<p>దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కత్తా నైట్‌రైడర్స్ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 115/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కోల్ కత్తా 19.4 ఓవర్లలో 119-4 పరుగులు చేసింది. దీంతో 6 వికెట్ల తేడాతో KKR విజయం సాధించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కత్తా నైట్‌రైడర్స్ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 115/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కోల్ కత్తా 19.4 ఓవర్లలో 119-4 పరుగులు చేసింది. దీంతో 6 వికెట్ల తేడాతో KKR విజయం సాధించింది.
- Tags
- KKR
Next Story






