- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెట్‌బాల్ పోటీల్లో సత్తా చాటిన కిట్స్ విద్యార్థులు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు పరిధిలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నెట్‌బాల్ పోటీల్లో సత్తా చాటారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన సీనియర్ నెట్‌బాల్ పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇంజినీరింగ్ కళాశాల జట్టు ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈనెల 3,4వ తేదీల్లో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో […]</p>

X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు పరిధిలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నెట్‌బాల్ పోటీల్లో సత్తా చాటారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన సీనియర్ నెట్‌బాల్ పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇంజినీరింగ్ కళాశాల జట్టు ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈనెల 3,4వ తేదీల్లో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కళాశాలకు చెందిన రిజ్వాన్ వెండి పతకం సాధించాడని అన్నారు. దీంతో బంగారం, వెండి పతకాలు సాధించిన రవళి, నవ్య, రిజ్వాన్‌లను కళాశాల కార్యదర్శి కోట అప్పిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పన్నాల కృష్ణమూర్తి, హెచ్‌ఓడీ సయ్యద్ పాషా, ఫిజికల్ డైరెక్టర్ శశి కుమార్‌లు అభినందించారు.
Next Story






