- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కేటీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత దేశాన్ని చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ నేతలు అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభం చేకూరుతోందన్నారు. అడగక ముందే NCDC సెంటర్‌ను హైదరాబాద్‌కు కేటాయించామన్న కిషన్ రెడ్డి.. అందుకు భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అలాగే, బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికే అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత దేశాన్ని చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ నేతలు అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభం చేకూరుతోందన్నారు. అడగక ముందే NCDC సెంటర్‌ను హైదరాబాద్‌కు కేటాయించామన్న కిషన్ రెడ్డి.. అందుకు భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అలాగే, బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికే అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






