- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం ఓకే: కిషన్ రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా పోరుకు తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నల్లకుంట పీహెచ్‌సీ సెంటర్, నిమ్స్ ఆస్పత్రిలోని కరోనా పరీక్ష కేంద్రాలు, లాలాగూడ రైల్వే ఆస్పత్రిని కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 216 కోట్లు ఇచ్చామని చెప్పారు. అలాగే, 7 లక్షల 14 వేల ఎన్ 95 మాస్కులతో పాటు, 2 లక్షల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పోరుకు తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నల్లకుంట పీహెచ్‌సీ సెంటర్, నిమ్స్ ఆస్పత్రిలోని కరోనా పరీక్ష కేంద్రాలు, లాలాగూడ రైల్వే ఆస్పత్రిని కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 216 కోట్లు ఇచ్చామని చెప్పారు. అలాగే, 7 లక్షల 14 వేల ఎన్ 95 మాస్కులతో పాటు, 2 లక్షల 40 వేల పీపీఈ కిట్స్ అందజేశామన్నారు.
Next Story






