సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..

by Shamantha N |

<p>రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణితోనే ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ ఆఫీసర్‌ను కిరాతకంగా చంపారని, పాక్, బంగ్లా నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని మండిపడ్డారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోందని తెలిపారు. &nbsp;</p>

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..
X

రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణితోనే ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ ఆఫీసర్‌ను కిరాతకంగా చంపారని, పాక్, బంగ్లా నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని మండిపడ్డారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోందని తెలిపారు.

Next Story