- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి టీఆర్ఎస్ చేసేందేమి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం ఇప్పుడు ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తోందని తెలిపారు. హామీల అమలులో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని చెప్పారు. హైదరాబాద్‌కు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంల వల్లే పాతబస్తీకి మెట్రో రాలేదని అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి టీఆర్ఎస్ చేసేందేమి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం ఇప్పుడు ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తోందని తెలిపారు. హామీల అమలులో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని చెప్పారు. హైదరాబాద్‌కు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంల వల్లే పాతబస్తీకి మెట్రో రాలేదని అన్నారు.
Next Story






