- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురం నుంచి ఢిల్లీకి ‘కిసాన్ రైలు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం నుంచి ఢిల్లీకి ‘కిసాన్ రైలు’ ప్రారంభం అయ్యింది. సీఎం జగన్, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ సి. అంగడి జూమ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ‘ఉద్యాన హబ్’ కల సాకారం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు సర్కార్ చొరవతో బుధవారం ప్రత్యేకంగా రైలును ప్రారంభించారు. అనంతపురం స్టేషన్ నుంచి రైలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం నుంచి ఢిల్లీకి ‘కిసాన్ రైలు’ ప్రారంభం అయ్యింది. సీఎం జగన్, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ సి. అంగడి జూమ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ‘ఉద్యాన హబ్’ కల సాకారం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు సర్కార్ చొరవతో బుధవారం ప్రత్యేకంగా రైలును ప్రారంభించారు. అనంతపురం స్టేషన్ నుంచి రైలు బయలు దేరింది. అక్టోబర్ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టనున్నారు.
Next Story






