- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిన్నెర మొగులయ్యకు సన్మానం
<p>దిశ, అచ్చంపేట: భీమ్లా నాయక్ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి పరిచయమైన నల్లమల ప్రాంతానికి చెందిన కళాకారుడు 12 మెట్ల కిన్నెర మొగులయ్యకు జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో శుక్రవారం బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు యోసెఫ్, అచ్చంపేట బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారిమొల్ల వెంకటస్వామి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, పట్టణవాసులు పాల్గొన్నారు.</p>

X
దిశ, అచ్చంపేట: భీమ్లా నాయక్ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి పరిచయమైన నల్లమల ప్రాంతానికి చెందిన కళాకారుడు 12 మెట్ల కిన్నెర మొగులయ్యకు జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో శుక్రవారం బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు యోసెఫ్, అచ్చంపేట బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారిమొల్ల వెంకటస్వామి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, పట్టణవాసులు పాల్గొన్నారు.
Next Story






