- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతను నాగుపాముకు స్నానం చేపించాడు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మొదటగా భయపడుతారు. ఆ తర్వాతా పూర్తిగా పరిశీలించి.. మీరు అతడిని మెచ్చుకుంటారు. విషయమేమిటంటే.. సుశాంత నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఓ వ్యక్తి ధైర్యంగా పొడవాటి కింగ్ కోబ్రా(నల్లటి నాగుపాము)కు స్నానం చేపించాడు. ఆ పాము కూడా అతడిని ఏమీ అనలేదు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. స్నానం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మొదటగా భయపడుతారు. ఆ తర్వాతా పూర్తిగా పరిశీలించి.. మీరు అతడిని మెచ్చుకుంటారు. విషయమేమిటంటే.. సుశాంత నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఓ వ్యక్తి ధైర్యంగా పొడవాటి కింగ్ కోబ్రా(నల్లటి నాగుపాము)కు స్నానం చేపించాడు. ఆ పాము కూడా అతడిని ఏమీ అనలేదు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. స్నానం చేపించిన అతడిని మెచ్చుకుంటున్నారు.
https://twitter.com/susantananda3/status/1264562592833507328?s=20
Next Story






