హడలెత్తించిన‌ కోబ్రా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. ఓ బైక్‌లోకి చొరబడిన కోబ్రాను స్నేక్‌ క్యాచర్‌ సాయంతో పట్టుకున్నారు. అనంతరం కింగ్‌ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా 15 అడుగుల పొడవున్న కోబ్రా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు కోబ్రాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.</p>

హడలెత్తించిన‌ కోబ్రా
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. ఓ బైక్‌లోకి చొరబడిన కోబ్రాను స్నేక్‌ క్యాచర్‌ సాయంతో పట్టుకున్నారు. అనంతరం కింగ్‌ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా 15 అడుగుల పొడవున్న కోబ్రా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు కోబ్రాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Next Story