- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 19 లక్షలు విరాళంగా ఇచ్చిన యంగ్ బ్యూటీ
<p>దిశ, సినిమా: కొరియన్ స్టార్ హీరోయిన్ కిమ్ యూ జంగ్ తన హెల్పింగ్ నేచర్‌తో ఇంటర్నేషనల్ వైడ్ హెడ్ లైన్స్‌లో నిలిచింది. సెప్టెంబర్ 22న తన 22వ పుట్టినరోజు జరుపుకున్న కిమ్.. అక్టోబర్ 1న గ్రీన్ అంబ్రెల్లా చైల్డ్ ఫౌండేషన్‌కు ఏకంగా 30 మిలియన్ వోన్(కొరియన్ కరెన్సీ)లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 19 లక్షలకు సమానం కాగా… నెటిజన్లు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ గ్రీన్ […]</p>

దిశ, సినిమా: కొరియన్ స్టార్ హీరోయిన్ కిమ్ యూ జంగ్ తన హెల్పింగ్ నేచర్‌తో ఇంటర్నేషనల్ వైడ్ హెడ్ లైన్స్‌లో నిలిచింది. సెప్టెంబర్ 22న తన 22వ పుట్టినరోజు జరుపుకున్న కిమ్.. అక్టోబర్ 1న గ్రీన్ అంబ్రెల్లా చైల్డ్ ఫౌండేషన్‌కు ఏకంగా 30 మిలియన్ వోన్(కొరియన్ కరెన్సీ)లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 19 లక్షలకు సమానం కాగా… నెటిజన్లు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ గ్రీన్ నోబుల్ క్లబ్ మెంబర్ కూడా కావడంతో ఈ ఎన్జీఓ సంస్థ 100 మిలియన్ వోన్‌లు విరాళంగా ఇచ్చింది. ఈ డబ్బును ఏదైనా క్రైమ్‌లో బాధితులుగా ఉన్న చిన్నారుల రికవరీకి, వారి హెల్త్ అండ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కు వినియోగించనున్నారు. ఇక ‘లవర్స్ ఆఫ్ ది రెడ్ స్కై’ మూవీలో అంధురాలిగా, తన తండ్రిని కాపాడుకునేందుకు పెయింటింగ్ చేసే అమ్మాయిగా కనిపించిన కిమ్.. యూత్‌ను అమితంగా ఆకట్టుకుంది.
Tags: Kim Yoo Jung, Donation, Children, Crime, Recovery
slug : Kim Yoo Jung makes a generous donation in conjunction with her birthday






