Hollywood News: సిస్టర్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ ఎఫైర్ ?

by  |
Hollywood News: సిస్టర్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ ఎఫైర్ ?
X

దిశ, సినిమా : హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్‌కు తన సోదరి కోర్ట్నీ కర్దాషియన్ బాయ్‌ఫ్రెండ్‌ ట్రావిస్ బార్కర్‌తో గతంలో ఎఫైర్ ఉందన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. ట్రావిస్ ఎక్స్‌ వైఫ్ షన్నా మోక్లెర్ ఈ విషయాన్ని ఓ మీడియా చానల్‌కు తెలపడంతో వైరల్ అయిపోయింది. 2000 సంవత్సరంలో ట్రావిస్‌తో తనకు పెళ్లి జరిగే సమయంలో కిమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడని వివరించింది. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియా లైవ్ చాట్‌లో ఓ అభిమాని కిమ్‌ను అడగగా.. ‘నో’ అంటూ సమాధానమిచ్చింది. ‘ఇదంతా తప్పుడు నెరేషన్. కొన్నేళ్లుగా ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. ఇప్పుడు తన సిస్టర్ కోర్ట్, ట్రావిస్ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నారు’ అని తెలిపింది.

Next Story