- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడిని చంపేసిన కిడ్నాపర్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంగలాయపల్లెకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తనీష్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి డబ్బులు సమకూర్చుకునే లోపే చిన్నారిని చంపేశారు. గ్రామంలోని అంకాలమ్మ గుడి సమీపంలో బాలుడి గొంతుకోసం కిరాతకంగా హత్య చేశారు. క్షుద్ర పూజల కోసమే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంగలాయపల్లెకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తనీష్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి డబ్బులు సమకూర్చుకునే లోపే చిన్నారిని చంపేశారు. గ్రామంలోని అంకాలమ్మ గుడి సమీపంలో బాలుడి గొంతుకోసం కిరాతకంగా హత్య చేశారు. క్షుద్ర పూజల కోసమే బాలుడిని చంపేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Next Story






