- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ నిరాశే.. పోరాడి ఓడిన శ్రీకాంత్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. సెమీఫైనల్స్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధిస్తాడని భారత ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సింగపూర్ షట్లర్ కిన్ యూ చేతిలో శ్రీకాంత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన తర్వాత తొలి రెండు సెట్లు 15-21, 20-22 శ్రీకాంత్ వెనుకంజ వేశాడు. ఇదిలాఉండగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. సెమీఫైనల్స్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధిస్తాడని భారత ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సింగపూర్ షట్లర్ కిన్ యూ చేతిలో శ్రీకాంత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన తర్వాత తొలి రెండు సెట్లు 15-21, 20-22 శ్రీకాంత్ వెనుకంజ వేశాడు. ఇదిలాఉండగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా, ఫైనల్ లో ఓడిన శ్రీకాంత్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు.
Next Story






