- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫరా ఖాన్‌తో కియారా.. పిక్ వైరల్
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ కియారా అద్వానీ మంచి ఫామ్‌లో ఉంది. కబీర్ సింగ్ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయిన బ్యూటీ.. గుడ్ న్యూస్‌తో తన సక్సెస్ ట్రాక్‌లో మరో సూపర్ హిట్ యాడ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ‘ఇందూ కి జవానీ’ సినిమా మీద ఉండగా.. ప్రమోషన్స్ పక్కాగా ప్లాన్ చేసింది. ‘హసీనా పాగల్ దివాని సాంగ్’తో ట్రెండింగ్‌లో ఉన్న భామ.. ఇప్పుడు మరో పిక్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ కియారా అద్వానీ మంచి ఫామ్‌లో ఉంది. కబీర్ సింగ్ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయిన బ్యూటీ.. గుడ్ న్యూస్‌తో తన సక్సెస్ ట్రాక్‌లో మరో సూపర్ హిట్ యాడ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ‘ఇందూ కి జవానీ’ సినిమా మీద ఉండగా.. ప్రమోషన్స్ పక్కాగా ప్లాన్ చేసింది. ‘హసీనా పాగల్ దివాని సాంగ్’తో ట్రెండింగ్‌లో ఉన్న భామ.. ఇప్పుడు మరో పిక్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఫరా ఖాన్, అవినాష్ గోవరికర్‌తో కలిసి ఉన్న పిక్ వైరల్ కాగా.. ఇది తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. దీంతో కియారా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా సిజ్లింగ్ బ్యూటీ కియారా.. కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులయ్యా 2’, సిద్దార్థ్ మల్హోత్రాతో ‘షేర్షా’ సినిమా చేస్తోంది.
Next Story






