- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన ప్రియుడిని ప్రకటించనున్న కియారా అద్వానీ.. ముహూర్తం ఫిక్స్..??
<p>దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వాంటెడ్ బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ తనదైన నటనతో దూసుకుపోతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ ప్లాన్ చేస్తోందట. తన అభిమానులకు నూతన సంవత్సరం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోందని బాలీవుడ్ సర్కిల్స్ అంటున్నాయి. అయితే అది అమ్మడి నెక్స్ట్ మూవీ గురించి కాదు. ఈ అనౌన్స్‌మెంట్ అమ్మడి ప్రియుడి గురించి. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో అమ్మడు రిలేషన్‌లో ఉందంటూ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వాంటెడ్ బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ తనదైన నటనతో దూసుకుపోతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ ప్లాన్ చేస్తోందట. తన అభిమానులకు నూతన సంవత్సరం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోందని బాలీవుడ్ సర్కిల్స్ అంటున్నాయి. అయితే అది అమ్మడి నెక్స్ట్ మూవీ గురించి కాదు. ఈ అనౌన్స్‌మెంట్ అమ్మడి ప్రియుడి గురించి.
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో అమ్మడు రిలేషన్‌లో ఉందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అమ్మడు సిద్దార్థ్‌తో తనకున్న రిలేషన్ చెప్పనుందని టాక్ నడుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. జనవరి 1న అఫీషియల్‌గా సిద్దార్థ్‌ను తన ప్రియుడిగా ప్రకటించేందుకు సిద్దమవుతుందని కియారా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే జనవరి 1 వరకు ఆగాల్సిందే.
హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతున్న బబ్లీ బ్యూటీ.. షెడ్యూల్ ఫుల్ బిజీ
- Tags
- Kiara Advani






