- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కియారా.. తెలుగుకు బైబై
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వానీ తనదైన ముద్ర వేశారు. అలాంటిది ఆమె సినిమా కోసం ఎదురుచూసే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఓ చేదు వార్త చెప్పింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వానీ తనదైన ముద్ర వేశారు. అలాంటిది ఆమె సినిమా కోసం ఎదురుచూసే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఓ చేదు వార్త చెప్పింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమె తెలుగులో నటించేందుకు ముందుకురాకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే కియారా ఎందుకు ఇలా చేస్తోందనే దానిపై సరికొత్త టాక్ వినిపిస్తోంది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కియారాకు రానుందని… ఆ సినిమాకు డేట్స్ సమస్య రాకుండా ఉండేందుకే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Next Story






