- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గిరిజన బిడ్డల ఉసురు తీసింది కాంగ్రెస్ పార్టీ’
by Chintha Aamani |
<p>దిశ, ఖానాపూర్: ఆనాడు భూమి కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న అమాయక అడవి బిడ్డలను పట్టపగలు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆరోపించారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే రేఖ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజనుల ఉసురు తీసుకుంటూ దళిత గిరిజన దండోరా సభ పెట్టడం అపవిత్రమైనదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు […]</p>

X
దిశ, ఖానాపూర్: ఆనాడు భూమి కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న అమాయక అడవి బిడ్డలను పట్టపగలు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆరోపించారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే రేఖ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజనుల ఉసురు తీసుకుంటూ దళిత గిరిజన దండోరా సభ పెట్టడం అపవిత్రమైనదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజనుల కుటుంబాలను ఆదుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు.
Next Story






