ఎమ్మెల్సీ రవీందర్ కు ఘనంగా సన్మానం..

by Sridhar Babu |

<p>దిశ, ఖమ్మం టౌన్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కిళ్ళ పల్లి రవీందర్ ను స్థానిక టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. శాసనమండలిలో అడుగుపెడుతున్న సందర్భంగా రవీందర్ ను శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప గుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంకినేని శ్యామ్, శ్రీను, వెంకన్న, శరత్, మధులు పాల్గొన్నారు.</p>

ఎమ్మెల్సీ రవీందర్ కు ఘనంగా సన్మానం..
X

దిశ, ఖమ్మం టౌన్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కిళ్ళ పల్లి రవీందర్ ను స్థానిక టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. శాసనమండలిలో అడుగుపెడుతున్న సందర్భంగా రవీందర్ ను శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప గుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంకినేని శ్యామ్, శ్రీను, వెంకన్న, శరత్, మధులు పాల్గొన్నారు.

Next Story