- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యగ్రహణాన్ని చూశారు ఇలా..
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ స్టేడియానికి సమీపంలో జన విజ్ఞాన వేదిక సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు వీలుగా తగిన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కళ్లద్దాలు, కెమెరాల ద్వారా విద్యార్థులు, విద్యావంతులు, సామాన్య ప్రజానీకం సూర్యగ్రహణాన్ని వీక్షించారు.</p>

X
దిశ, ఖమ్మం: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ స్టేడియానికి సమీపంలో జన విజ్ఞాన వేదిక సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు వీలుగా తగిన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కళ్లద్దాలు, కెమెరాల ద్వారా విద్యార్థులు, విద్యావంతులు, సామాన్య ప్రజానీకం సూర్యగ్రహణాన్ని వీక్షించారు.
Next Story






