- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైరతాబాద్ గణేషుడి ఇరువైపుల ఎవరెవరున్నారు ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరం పొందిన ఖైరతాబాద్ వినాయకుడి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు గణనాథుడి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ మహో గణపతికి 200 కేజీల లడ్డూను భక్తాంజనేయ స్వీట్స్ ను సమర్పించింది. అయితే, ఈసారి కరోనా వల్ల విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తుతో మాత్రమే తయారు చేశారు. గణేషుడి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవీ విగ్రహాలను కూడా 4 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. అయితే, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరం పొందిన ఖైరతాబాద్ వినాయకుడి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు గణనాథుడి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ మహో గణపతికి 200 కేజీల లడ్డూను భక్తాంజనేయ స్వీట్స్ ను సమర్పించింది. అయితే, ఈసారి కరోనా వల్ల విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తుతో మాత్రమే తయారు చేశారు. గణేషుడి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవీ విగ్రహాలను కూడా 4 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. అయితే, కరోనా కారణంగా భక్తులు గణునాథుడిని దర్శించుకునేందుకు నిర్వాహకులు అనుమతిని నిరాకరించారు. ఆన్ లైన్ లో దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story






