- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేషుడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రజల దృష్టి అంతా భాగ్యనగరంలోని ఖైరాతాబాద్ గణేషుడి పైనే ఉంటుంది. రాష్ట్రంలోనే భారీ వినాయకుడిని ప్రతిష్టించి అందరి చూపును ఆకర్షించే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే వినాయక చవితికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉండటంతో గణేషుడి తయారీ వేగంగా సాగుతోంది. ఇప్పటికే నగరంలోని యువత గణనాథుడిని ప్రతిష్టించే దగ్గర సందడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రజల దృష్టి అంతా భాగ్యనగరంలోని ఖైరాతాబాద్ గణేషుడి పైనే ఉంటుంది. రాష్ట్రంలోనే భారీ వినాయకుడిని ప్రతిష్టించి అందరి చూపును ఆకర్షించే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే వినాయక చవితికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉండటంతో గణేషుడి తయారీ వేగంగా సాగుతోంది. ఇప్పటికే నగరంలోని యువత గణనాథుడిని ప్రతిష్టించే దగ్గర సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విఘ్నేషుడికి తుది మెరుపులు దిద్దే కార్యక్రమం జరుగుతోంది.
Next Story






