- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యశ్, రాధికా పండిట్ రొమాంటిక్ పోజ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ హీరో యశ్, వైఫ్ రాధికా పండిట్ మ్యారేజ్ యానివర్సరీ ఘనంగా జరుపుకున్నారు. నాలుగో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఇద్దరు రొమాంటిక్ పోజ్ పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను ప్రతీ క్షణం ఆనందంగా ఉంచుతున్న యశ్‌కు రాధిక థాంక్స్ చెప్పగా.. సినిమాటిక్ పిక్చర్‌కు ఫిదా అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ హీరో యశ్, వైఫ్ రాధికా పండిట్ మ్యారేజ్ యానివర్సరీ ఘనంగా జరుపుకున్నారు. నాలుగో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఇద్దరు రొమాంటిక్ పోజ్ పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను ప్రతీ క్షణం ఆనందంగా ఉంచుతున్న యశ్‌కు రాధిక థాంక్స్ చెప్పగా.. సినిమాటిక్ పిక్చర్‌కు ఫిదా అయ్యారు.
Next Story






