- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్‌ఆర్ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ విషయంలో తెలంగాణ సర్కార్ స్పష్టత ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇస్తూ మంగళవారం సాయంత్రం ప్రకటన చేసింది. కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ విషయంలో తెలంగాణ సర్కార్ స్పష్టత ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇస్తూ మంగళవారం సాయంత్రం ప్రకటన చేసింది. కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది.
Next Story






