- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసిన ‘బుల్లెట్ బండి’.. వారికి అరుదైన గౌరవం
<p>దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన బుల్లెట్ బండి పాటను రాసిన లక్ష్మణ్, సింగర్ రామ్‌ను కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టి పెరిగినా.. పాటలపై ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి గొప్పపేరు సంపాదించడమే కాక మండలానికి మంచిపేరు తీసుకొచ్చిన అన్నదమ్ములకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాండ్ర శ్రావణ్ […]</p>

X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన బుల్లెట్ బండి పాటను రాసిన లక్ష్మణ్, సింగర్ రామ్‌ను కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టి పెరిగినా.. పాటలపై ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి గొప్పపేరు సంపాదించడమే కాక మండలానికి మంచిపేరు తీసుకొచ్చిన అన్నదమ్ములకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాండ్ర శ్రావణ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, వర్కాల లక్ష్మీ నారాయణ గౌడ్, గండ్ర జగదీశ్వర్ గౌడ్, వేణుగోపాలాచారి, మధుసూదన్ రెడ్డి, జమాల్ ఖాన్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






