- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంటినెంటల్‌లో ఓనమ్ సంబరాలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కేరళ పండుగ ఓనమ్ ఘనంగా నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్‌తో పాటు ప్రత్యేకమైన ఓనమ్ సాద్య చేశారు. 20-25 రకాల వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించడం ఈ పండుగ సంప్రదాయం. గతంలో జరిగిన మంచిని తలుచుకోడానికి ఓనమ్ పండుగ జరుపుకుంటామని కాంటినెంటల్ ఆసుపత్రుల చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కుమారి హరితా విజయన్ అన్నారు. ఈ సందర్భంగా తిరువతిర అనే సంప్రదాయ నృత్యం, […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కేరళ పండుగ ఓనమ్ ఘనంగా నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్‌తో పాటు ప్రత్యేకమైన ఓనమ్ సాద్య చేశారు. 20-25 రకాల వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించడం ఈ పండుగ సంప్రదాయం. గతంలో జరిగిన మంచిని తలుచుకోడానికి ఓనమ్ పండుగ జరుపుకుంటామని కాంటినెంటల్ ఆసుపత్రుల చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కుమారి హరితా విజయన్ అన్నారు. ఈ సందర్భంగా తిరువతిర అనే సంప్రదాయ నృత్యం, ఓనపట్టుకల్ సంగీత ప్రదర్శన నిర్వహించారు. కేరళలో 10 రోజుల పాటు జరిగే ఓనమ్ సంబరాలు ఆగస్టు 22న ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగుస్తాయి.
Next Story






