- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధానికి కేరళ సీఎం పినరయి లేఖ
by Shamantha N |
<p>తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళలో సంచలనం రేపుతుండగా రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ స్మగ్లింగ్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం వేస్తుందని పేర్కొంటూ ఈ కేసుపై సెంట్రల్ ఏజెన్సీలతో దర్యాప్తు నిర్వహించాలని లేఖలో కోరారు. ఈ కేసులో ప్రతి లింక్‌పై దర్యాప్తు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీనిచ్చారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో జులై 5న 30 కిలోల బంగారాన్ని […]</p>

X
తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళలో సంచలనం రేపుతుండగా రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ స్మగ్లింగ్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం వేస్తుందని పేర్కొంటూ ఈ కేసుపై సెంట్రల్ ఏజెన్సీలతో దర్యాప్తు నిర్వహించాలని లేఖలో కోరారు. ఈ కేసులో ప్రతి లింక్‌పై దర్యాప్తు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీనిచ్చారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో జులై 5న 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story






