- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోదీ ని వెనకేసుకొచ్చిన పినరయి విజయన్
by Shamantha N |
<p>తిరువనంతపురం: దేశంలో ఎప్పుడూ ఉప్పు, నిప్పూలా ఉండే బీజేపీ, సీపీఐ రాజకీయ నేతలు తొలిసారి ప్రశంసలు కురిపించుకున్నారు. అప్ఘాన్ నుంచి ఢిల్లీ కి భారతీయులను సురక్షితంగా తీసుకురావటం పై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ప్రధాని మోడీకి ధన్యవాదాలు, విదేశాల్లో భారతీయులకు సొంత దేశానికి తీసుకురావడానికి కావల్సిన భరోసా అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా కేరళ వారికి సహయం కావాల్సి వస్తే వెంటనే నార్కా ( ఎంఈఏ) రూట్స్‌కు సమాచారం […]</p>

X
తిరువనంతపురం: దేశంలో ఎప్పుడూ ఉప్పు, నిప్పూలా ఉండే బీజేపీ, సీపీఐ రాజకీయ నేతలు తొలిసారి ప్రశంసలు కురిపించుకున్నారు. అప్ఘాన్ నుంచి ఢిల్లీ కి భారతీయులను సురక్షితంగా తీసుకురావటం పై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ప్రధాని మోడీకి ధన్యవాదాలు, విదేశాల్లో భారతీయులకు సొంత దేశానికి తీసుకురావడానికి కావల్సిన భరోసా అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా కేరళ వారికి సహయం కావాల్సి వస్తే వెంటనే నార్కా ( ఎంఈఏ) రూట్స్‌కు సమాచారం అందించాలని కోరారు. నార్కా 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు.
Next Story






