- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ప్రధానితో కేజ్రీవాల్ భేటీ
by Shamantha N |
<p>ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జరుగుతున్నతొలి సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇటీవల ఢిల్లీ అల్లర్లపై వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన హింస కారణంగా 40 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిం0ది. కాగా, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. Tags: […]</p>

X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జరుగుతున్నతొలి సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇటీవల ఢిల్లీ అల్లర్లపై వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన హింస కారణంగా 40 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిం0ది. కాగా, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Tags: delhi cm, kejriwal, pm modi, meet
Next Story






